(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 177

॥ శ్రీః ॥
5.177. అధ్యాయః 177
Mahabharata - Udyoga Parva - Chapter Topics
అకృతవ్రణేన సవిమర్శం భీష్మస్య ప్రతీకారనిర్ధారణం ॥ 1 ॥
అంబయా పరేద్యురాగతం జామదగ్న్యంప్రతి భీష్మవధప్రార్థనా ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

అకృతవ్రణ ఉవాచ। 5-177-0x(3893)(37939)
దుఃఖ ద్వయోరిదం భద్రే కతరస్య చికీర్షసి।
ప్రతికర్తవ్యమబలే తత్త్వం వత్సే వదస్వ మే ॥ 5-177-1(37940)
యది సౌభపతిర్భద్రే నియోక్తవ్యో మతస్తవ ।
నియోక్ష్యతి మహాత్మా స రామస్త్వద్ధితకాంయయా ॥ 5-177-2(37941)
అథాపగేయం భీష్మం త్వం రామేణేచ్ఛసి ధీమతా ।
రణే వినిర్జితం ద్రష్టుం కుర్యాత్తదపి భార్గవః॥ 5-177-3(37942)
సృంజయస్య వచః శ్రుత్వా తవ చైవ శుచిస్మితే।
యదత్ర తే భృశం కార్యం తదద్యైవ విచింత్యతాం ॥ 5-177-4(37943)
అంబోవాచ। 5-177-5x(3894)
అపనీతాస్మి భీష్మేణ భగవన్నవిజానతా।
నాభిజానాతి మే భీష్మో బ్రహ్మన్సాల్వగతం మనః ॥ 5-177-5(37944)
ఏతద్విచార్య మనసా భవానేతద్వినిశ్చయం।
విచినోతు యథాన్యాయం విధానం క్రియతాం తథా ॥ 5-177-6(37945)
భీష్మే వా కురుశార్దూలే శాల్వరాజేఽథవా పునః।
ఉభయోరేవ వా బ్రహ్మన్యుక్తం యత్తత్సమాచర ॥ 5-177-7(37946)
నివేదితం మయా హ్యేతద్దుఃఖమూలం యథాతథం ।
విధానం తత్ర భగవన్కర్తుమర్హసి యుక్తితః ॥ 5-177-8(37947)
అకృతవ్రణ ఉవాచ। 5-177-9x(3895)
ఉపపదమిదం భద్రే యదేవం వరవర్ణిని ।
ధర్మం ప్రతివచో బ్రూయాః శ్రృణు చదం వచో మమ ॥ 5-177-9(37948)
యది త్వామాపగేయో వై న నయేద్గజసాహ్వయం ।
సాల్వస్త్వా శిరసా భీరు గృహ్ణీయాద్రామచోదితః ॥ 5-177-10(37949)
తేన త్వం నిర్జితా భద్రే యస్మాన్నీతాసి భామిని ।
సంశయః సాల్వరాజస్య తేన త్వయి సుమధ్యమే ॥ 5-177-11(37950)
భీష్మః పురుషమానీ చ జితకాశీ తథైవ చ।
తస్మాత్ప్రతిక్రియా యుక్తా భీష్మే కారయితుం తవ ॥ 5-177-12(37951)
అంబోవాచ। 5-177-13x(3896)
మమాప్యేష సదా బ్రహ్మన్హృది కామోఽభివర్తతే।
ఘాతయేయం యది రణే భీష్మమిత్యేవ నిత్యదా ॥ 5-177-13(37952)
భీష్మం వా సాల్వరాజం వా యం వా దోషేణ గచ్ఛసి ।
ప్రశాధి తం మహాబాహోయత్కృతేఽహం సుదుఃఖితా ॥ 5-177-14(37953)
భీష్మ ఉవాచ। 5-177-15x(3897)
ఏవం కథయతామేవ తేషాం స దివసో గతః ।
రాత్రిశ్చ భరతశ్రేష్ఠ సుఖశీతోష్ణమారుతా ॥ 5-177-15(37954)
తతో రామః ప్రాదురాసీత్ప్రజ్వలన్నివ తేజసా ।
శిష్యైః పరివృతో రాజంజటాచీరధరో మునిః ॥ 5-177-16(37955)
ధనుష్పాణిరదీనాత్మా ఖంగం బిభ్రత్పరశ్వధీ ।
విరజా రాజశార్దూల సృంజయం సోఽభ్యయాన్నృపం ॥ 5-177-17(37956)
తతస్తం తాపసా దృష్ట్వా స చ రాజా మహాతపాః ।
తస్థుః ప్రాంజలయో రాజన్సా చ కన్యా తపస్వినీ ॥ 5-177-18(37957)
పూజయామాసురవ్యగ్రా మధుపర్కేణ భార్గవం।
అర్చితశ్చ యథాన్యాయం నిషసాద సహైవ తైః ॥ 5-177-19(37958)
తతః పూర్వవ్యతీతాని కథయంతౌ స్మ తావుభౌ ।
ఆసాతాం జామదగ్న్యశ్చ సృంజయశ్చైవ భారత ॥ 5-177-20(37959)
తథా కథాంతే రాజర్షిర్భృగుశ్రేష్ఠం మహాబలం ।
ఉవాచ మధురం కాలే రామం వచనమర్థవత్ ॥ 5-177-21(37960)
రామేయం మమ దౌహిత్రీ కాశిరాజసుతా ప్రభో ।
అస్యాః శ్రృణు యథాతత్త్వం కార్యం కార్యవిశారద ॥ 5-177-22(37961)
పరమం కథ్యతాం చేతి తాం రామః ప్రత్యభాషత ।
తతః సాభ్యవదద్రామం జ్వలంతమివ పావకం ॥ 5-177-23(37962)
తతోఽభివాద్య చరణౌ రామస్య శిరసా శుభౌ ।
స్పృష్ట్వా పద్మదలాభాభ్యాం పాణిభ్యామగ్రతః స్థితా ॥ 5-177-24(37963)
రురోద సా శోకవతీ బాష్పవ్యాకులలోచనా।
ప్రపేదే శరణం చైవ శరణ్యం భృగునందనం ॥ 5-177-25(37964)
రామ ఉవాచ। 5-177-26x(3898)
యథా త్వం సృంజయస్యాస్య తథా మే త్వం నృపాత్మజే ।
బ్రూహి యత్తే మనోదుఃఖం కరిష్యే వచనం తవ ॥ 5-177-26(37965)
అంబోవాచ। 5-177-27x(3899)
భగవఞ్శరణం త్వాద్య ప్రపన్నాఽస్మి మహావ్రతం ।
శోకపంకార్ణవాన్మగ్నం ఘోరాదుద్ధర మాం విభో ॥ 5-177-27(37966)
భీష్మ ఉవాచ। 5-177-28x(3900)
తస్యాశ్చ దృష్ట్వా రూపం చ వపుశ్చాభినవం పునః।
సౌకుమార్యం పరం చైవ రామశ్చింతాపరోఽభవత్ ॥ 5-177-28(37967)
కిమియం వక్ష్యతీత్యేవం విమమర్శ భృగూద్వహః।
ఇతి దధ్యౌ చిరం రామః కృపయాభిపరిప్లుతః ॥ 5-177-29(37968)
కథ్యతామితి సా భూయో రామేణోక్తా శుచిస్మితా।
సర్వమేవ యథాతత్త్వం కథయామాస భార్గవే ॥ 5-177-30(37969)
తచ్ఛుత్వా జామదగ్ర్యస్తు రాజపుత్ర్యా వచస్తదా ।
ఉవాచ తాం వరారోహాం నిశ్చిత్యార్థవినిశ్చయం ॥ 5-177-31(37970)
రామ ఉవాచ। 5-177-32x(3901)
ప్రేషయిష్యామి భీష్మాయ కురుశ్రేష్ఠాయ భామిని ।
కరిష్యతి వచో మహ్యం శ్రుత్వా చ స నరాధిపః ॥ 5-177-32(37971)
న చేత్కరిష్యతి వచో మయోక్తం జాహ్నవీసుతః।
ధక్ష్యాంయహం రణే భద్రే సామాత్యం శస్త్రతేజసా ॥ 5-177-33(37972)
అథవా తే మతిస్తత్ర రాజపుత్రి న వర్తతే।
యావత్సాల్వపతిం వీరం యోజయాంయత్ర కర్మణి ॥ 5-177-34(37973)
అంబోవాచ। 5-177-35x(3902)
విసర్జితాఽహం భీష్మేణ శ్రుత్వైవ భృగునందన।
సాల్వరాజగతం భావం మమ పూర్వం మనీషితం ॥ 5-177-35(37974)
సౌభరాజముపేత్యాహమవోచం దుర్వచం వచః।
న చ మాం ప్రత్యగృహ్ణాత్స చారిత్ర్యపరిశంకితః ॥ 5-177-36(37975)
ఏతత్సర్వం వినిశ్చిత్య స్వబుద్ధ్యా భృగునందన ।
యదత్రౌపయికం కార్యం తచ్చింతయితుమర్హసి ॥ 5-177-37(37976)
మమ తు వ్యసనస్యాస్య భీష్మో మూలం మహావ్రతః।
యేనాహం వశమానీతా సమత్క్షిప్య బలాత్తదా ॥ 5-177-38(37977)
భీష్మం జహి మహాబాహో యత్కృతే దుఃఖమీదృశం ।
ప్రాప్తాహం భృగుశార్దూల చరాంయప్రియముత్తమం ॥ 5-177-39(37978)
స హి లుబ్ధశ్చ నీచశ్చ జితకాశీ చ భార్గవ ।
తస్మాత్ప్రతిక్రియా కర్తుం యుక్తా తస్మై త్వయాఽనఘ ॥ 5-177-40(37979)
ఏష మే హ్రియమాణాయా భారతేన తదా విభో।
అభవద్ధృది సంకల్పో ఘాతయేదం మహావ్రతం ॥ 5-177-41(37980)
తస్మాత్కామం మమాద్యేమం రామ సంపాదయానఘ।
జహి భీష్మం మహాబాహో యథా వృత్రం పురందరః ॥ ॥ 5-177-42(37981)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి సప్తసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-177-1 ద్వయోః సకాశాదితి శేషః ॥
5-177-2 నియోక్తవ్యస్తవ పాణిణార్థమితి శేషః
5-177-6 విధానం ప్రతీకారం ॥
5-177-23 పరమం తవ వివక్షితం యత్తన్మేఽవశ్యం వక్తవ్యమిత్యర్థః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.